20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-22T04:28:53+05:30 IST

పట్టణంలోని సంతబజారులోని ఓ గోడౌన్‌లో అక్రమంగా నిల్వఉంచిన 20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలియజేశారు.

20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

బి.కొత్తకోట, జనవరి 21: పట్టణంలోని సంతబజారులోని ఓ గోడౌన్‌లో అక్రమంగా నిల్వఉంచిన 20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలియజేశారు. కర్ణాటకకు తరలించేందుకు వ్యాపారి ఆది నారాయణ నిల్వ ఉంచగా స్వాధీనం చేసుకుని పౌరసరఫరాల గోడౌన్‌కు తరలిం చినట్లు ఆర్‌ఐ శ్రీనివాసులు చెప్పారు.  





Updated Date - 2022-01-22T04:28:53+05:30 IST