నిరుద్యోగం వల్ల రేప్‌లు పెరుగుతున్నాయి

ABN , First Publish Date - 2020-10-01T09:12:40+05:30 IST

నిరుద్యోగం వల్ల అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి...

నిరుద్యోగం వల్ల రేప్‌లు పెరుగుతున్నాయి

నిరుద్యోగం వల్ల అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. భారత్‌ లాంటి సంప్రదాయవాద దేశంలో సెక్స్‌ వాంఛ తీర్చుకునేది పెళ్లి ద్వారా మాత్రమే. ఉద్యోగాలు లేక యువతకు పెళ్లిళ్లు కావడం లేదు. రేప్‌ల సంఖ్య పెరగడానికి ఇది కారణమవుతోంది. 

- సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జు

Updated Date - 2020-10-01T09:12:40+05:30 IST