11 మండలాల్లో వర్షం

ABN , First Publish Date - 2022-08-19T05:33:39+05:30 IST

జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 11 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది.

11 మండలాల్లో వర్షం


చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 18: జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 11 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. పెద్దపంజాణిలో 53.4మి.మీ, నగరి 42.8, విజయపురం 22.2, గంగవరం 18.4, బైరెడ్డిపల్లి 18.4, పలమనేరు 14, కార్వేటినగరం 10, గంగాధరనెల్లూరు 8.2, నిండ్ర 5.2, పాలసముద్రం 1.4, వెదురుకుప్పంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది.





Updated Date - 2022-08-19T05:33:39+05:30 IST