నిస్వార్థ కమ్యూనిస్టు పురుషోత్తం
ABN , First Publish Date - 2021-05-11T07:22:49+05:30 IST
నిస్వార్థ కమూనిస్టు సేవ కుడు పురుషోత్తం మాస్టారు అని సీపీఐ నియోజకవర్గ కార్యద ర్శి వై.రవీంద్రబాబు అ న్నారు.
కనిగిరి, మే 10: నిస్వార్థ కమూనిస్టు సేవ కుడు పురుషోత్తం మాస్టారు అని సీపీఐ నియోజకవర్గ కార్యద ర్శి వై.రవీంద్రబాబు అ న్నారు. సీపీఐ సీని యర్ నాయకుడు, ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పురుషోత్తం వర్ధంతిని సోమ వారం స్థానిక దర్శి చెంచయ్య భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళుల ర్పించారు. అనంతరం రవీంద్రబాబు మాట్లా డుతూ పురుషోత్తం మాస్టారు ప్రజా సమ స్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. సీపీఐ మండల కార్య దర్శి జి.పి.రా మారావు, నాయకులు పందిటి మోహన్, వెంకటేశ్వర్లు, శ్రీను, రావినూతల కొండయ్య, సుబ్బారావు, గాలిశ్రీను, సాధు శ్రీనివాసరావు, మీరావలి, అమృల్లా తదితరులు పాల్గొన్నారు.