పూరి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ గమ్యం కుదింపు

ABN , First Publish Date - 2021-06-20T15:10:07+05:30 IST

పూరిలో జరిగే రథోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై సెంట్రల్‌-పూరి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు గమ్యాన్ని కుదించారు. ఈ నెల 27వ తేదీన పూరిలో బయలుదేరాల్సిన 02859 నెం

పూరి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ గమ్యం కుదింపు


చెన్నై(ఆంధ్రజ్యోతి): పూరిలో జరిగే రథోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై సెంట్రల్‌-పూరి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు గమ్యాన్ని కుదించారు. ఈ నెల 27వ తేదీన పూరిలో బయలుదేరాల్సిన 02859 నెంబరు గల వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ అదే రోజు ఖుర్దారోడ్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరనుంది. అదే విధంగా ఈ నెల 28వ తేదీన చెన్నై సెంట్రల్‌ నుంచి పూరి బయలుదేరే 02860 నెంబరు గల రైలు ఖుర్దారోడ్‌ వరకు మాత్రమే వెళ్లనుంది.


Updated Date - 2021-06-20T15:10:07+05:30 IST