రెండు చోట్లా ఓడిన సీఎం చన్నీ
ABN , First Publish Date - 2022-03-10T20:10:36+05:30 IST
భదౌర్: పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ దారుణంగా ఓడిపోయారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓటమిపాలయ్యారు.
భదౌర్: పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ దారుణంగా ఓడిపోయారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓటమిపాలయ్యారు. చమ్‌కౌర్ సాహిబ్, భదౌర్ నియోజకవర్గాల్లో ఓడిపోయారు. ఎన్నికలకు కొంతకాలం క్రితమే కెప్టెన్ అమరీందర్‌ను తప్పించి చన్నీని కాంగ్రెస్ పార్టీ పంజాబ్ సీఎం చేసింది.