Abn logo
Jan 27 2021 @ 00:31AM

ఘనంగా ముత్యాలమ్మ పండగ

మక్కువ: మండలంలో ని కవిరిపల్లి, తోటవలస, ఎస్‌ఆర్‌పురం గ్రామాల్లో ముత్యాలమ్మ పండగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏటా శంబర పోలమాంబ జాత ర సమయంలోనే ముత్యాల మ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీ. కవిరిపల్లి జాతరలో ఎమ్మెల్సీ సంధ్యా రాణి పాల్గొన్నారు. అమ్మ వారి ఘటంతో ఊరేగింపు గా వెళ్లి, పూజలు చేశారు. ఈ జాతరలో అధికసంఖ్యలో మహిళలు ఘటాలతో ఊరేగి మొక్కులు చెల్లించుకున్నారు.  

 

 

Advertisement
Advertisement
Advertisement