ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల అందజేత

ABN , First Publish Date - 2022-08-16T04:01:57+05:30 IST

జిల్లాలో వివిధ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ కన బర్చిన ఉద్యోగులు సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రభుత్వ విప్‌ అర్కెపుడి గాంధీ, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎస్పీ సురేష్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనప్ప, ఆత్రం సక్కు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల అందజేత
అవార్డు అందుకుంటున్న అధికారిణి

ఆసిఫాబాద్‌, ఆగస్టు 15: జిల్లాలో వివిధ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ కన బర్చిన ఉద్యోగులు సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రభుత్వ విప్‌ అర్కెపుడి గాంధీ, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎస్పీ సురేష్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనప్ప, ఆత్రం సక్కు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. వ్యవసాయశాఖలో ఎస్‌మారుతి(ఏఈవో), బ్యాంకింగ్‌శాఖలో గోపాలకృష్ణ(కొత్తూరు),కలెక్టరేట్‌లో డి.రవికాంత్‌(హెచ్‌హెచ్‌పీ), యు.రాజ శేఖర్‌(హెచ్‌హెచ్‌పీ), కోఆపరేటివ్‌ డిపార్టుమెంట్‌లో సాయిభార్గవి (జూనియర్‌ అసిస్టెంట్‌), ఎస్పీకార్యాలయంలో టిశ్రీకాంత్‌(డాటాఆపరేటర్‌), రూరల్‌ డెవల ప్‌మెంట్‌లో సుజాత(ఏపీఎం), సూర్యప్రకాష్‌(ఏడీఆర్‌పీ), జిల్లా పంచాయతీ శాఖలో ఎన్‌ప్రభాకర్‌(ఎంపీవో), గంగాసింగ్‌(ఎంపీవో), సీహెచ్‌ మధుకర్‌ (పంచాయతీకార్యదర్శి), జె ప్రణీత్‌(జూనియర్‌ పంచాయతీకార్యదర్శి), సెండె వినోద్‌( మల్టీపర్పస్‌ వర్కర్‌), విద్యాశాఖలో కె.మోహన్‌రావు(కంప్యూటర్‌ ఆపరేటర్‌),విద్యుత్‌శాఖలో ఇ.వాసుదేవ్‌(డీఈ), అగ్నిమాపకశాఖలో బి.సంపత్‌ (ఫైర్‌మెన్‌), మత్స్యశాఖలో జిశేఖర్‌(ఫిషర్‌మెన్‌), అటవీశాఖలో డి.స్వప్న(ఎఫ్‌ బీఓ),జీవీకె ఈఎంఆర్‌ఐలో విజయ్‌(ఈఎంటీ),చిరంజీవి(పైలెట్‌), హార్టికల్చర్‌శా ఖలో ఎ.ప్రశాంత్‌ (డాటాఎంట్రీ ఆపరేటర్‌), వైద్యశాఖలో డాక్టర్‌ సౌమ్య(మెడిక ల్‌ ఆఫీసర్‌),భాగ్యలక్ష్మి(స్టాఫ్‌నర్సు), సత్యవాణి(ఏఎన్‌ఎం),నాగుబాయి (ఆశావ ర్కర్‌), మిషన్‌భగీరథలో ఎస్‌.సురేష్‌, మున్సిపాలిటీలో బి.శ్రీనివాస్‌(శానిటరీ ఇన్‌స్పెక్టర్‌), పంచాయతీరాజ్‌శాఖలో స్టీవన్‌(అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌), అనీల్‌కు మార్‌(సీనియర్‌ అసిస్టెంట్‌), ఎండీ ఆసీఫ్‌ఖాన్‌(ఆఫీస్‌ సబార్డినేట్‌), ప్లానింగ్‌ డిపార్టుమెంట్‌లో తోటరోషిత్‌(మండలప్లానింగ్‌ఆఫీసర్‌),పోలీసుశాఖలో ఆర్‌. శ్రీనివాస్‌(ఎస్‌డీపీవో), రాణాప్రతాప్‌(సీఐ), బి.లావణ్య(ఎస్సై), ఇ.స్వప్న(కాని స్టేబుల్‌), చిరంజీవి(కానిస్టేబుల్‌), రెవెన్యూశాఖలో ఎండీ మునావర్‌షరీఫ్‌ (తహసీల్దార్‌), సరిత(నాయబ్‌తహసీల్దార్‌), కిరణ్‌కుమార్‌(జూనియర్‌అసి స్టెంట్‌), కె.శ్రీనివాస్‌ (వీఆర్‌ఏ), బండి శ్రీనివాస్‌(సర్వేయర్‌), రోడ్డు భవనాల శాఖలో టి,లక్ష్మినారాయణ, డిప్యూటీఈఈ, ప్రజాప్రతినిధులలో వడై మాధవి (సర్పంచ్‌ నవేగాం), రౌతు సుజాత(సర్పంచ్‌ బాలాజీ అనుకోడ), ట్రాన్సుపోర్టు విభాగంలో బి.మోహన్‌గౌడ్‌(ఏఎంవీఐ),టీఎస్‌ఆర్టీసీలో డి.విశ్వనాథం(అసిస్టెంట్‌ మేనేజర్‌), జె.లక్ష్మణ్‌ (కండక్టర్‌), ఎస్‌.మోహన్‌బాబు(డ్రైవర్‌), ఎస్‌కె తలీబ్‌ (మెకానిక్‌), పశుసంవర్ధక శాఖలో సీహెచ్‌శైలు(ఆఫీస్‌సబార్డినేట్‌), డీడబ్ల్యూవో కార్యాలయంలో రుక్సానా(సీడీపీవో), ఎస్‌.కళావతి(అంగన్‌వాడీ టీచర్‌), జిల్లా పరిషత్‌లో సత్యనారాయణగౌడ్‌(ఎంపీడీవో), ఎన్‌జీవో: ఒరగంటి రంజిత్‌ (రెబ్బెన) ఉత్తమఅవార్డులు అందుకున్నారు.

Updated Date - 2022-08-16T04:01:57+05:30 IST