Abn logo
Apr 12 2021 @ 23:26PM

పోస్టాఫీసులో స్టాంపుల విక్రయం

అనంతసాగరం, ఏప్రిల్‌ 12: స్థానిక పోస్టాఫీసులో నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంపులు విక్రయిస్తున్నట్లు సబ్‌ పోస్టుమాస్టర్‌ బి.ప్రవీణ్‌చైతన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే విద్యుత్‌ బిల్లులు, ఇంటిపన్ను, మొబైల్‌, డీటీహెచ్‌ రీచార్జిలు చేస్తామని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement