పొన్కల్‌ను మండలంగా ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-08-11T07:01:22+05:30 IST

పొన్కల్‌ను మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. గంగపుత్రులు ఊరిలో ర్యాలీగా వచ్చి స్వాతంత్య్ర సమర యోధులకు బుధవారం వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలిపారు. అనంతరం మానవహారం నిర్వహించి పొన్కల్‌ను మండల కేంద్రంగా త క్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

పొన్కల్‌ను మండలంగా  ఏర్పాటు చేయాలి

మామడ, ఆగస్టు 10: పొన్కల్‌ను మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. గంగపుత్రులు ఊరిలో ర్యాలీగా వచ్చి స్వాతంత్య్ర సమర యోధులకు బుధవారం వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలిపారు. అనంతరం మానవహారం నిర్వహించి పొన్కల్‌ను మండల కేంద్రంగా త క్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-08-11T07:01:22+05:30 IST