రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీ

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీ

రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీ
బ్యాగులను తనిఖీ చేస్తున్న పోలీసులు

వికారాబాద్‌, జూలై 3: వికారాబా ద్‌ పోలీ్‌సలు రైల్వే స్టేషన్‌లో తనిఖీ లు నిర్వహించారు. ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బీడీ టీం అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా రైల్వే స్టేషన్‌లో తనిఖీ చేశారు. ప్రయాణికుల బ్యాగులు, ఫ్లాట్‌ ఫామ్‌ ఏరియాలను తనిఖీ చేశారు. స్థానిక పోలీసులూ తనిఖీల్లో పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T05:30:00+05:30 IST