పేకాట రాయుళ్ల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-11-25T17:42:02+05:30 IST

కేపీహెచ్‌బీలోని ఇందూ ఫార్చున్‌ ఫీల్డ్స్‌ గార్డెనియా గేటెడ్‌ కమ్యూనిటీలో పేకాట స్థావరంపై మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులతో కలిసి కేపీహెచ్‌బీ పోలీసులు మంగళవారం రాత్రి దాడి

పేకాట రాయుళ్ల అరెస్ట్‌

హైదరాబాద్/ కేపీహెచ్‌బీకాలనీ: కేపీహెచ్‌బీలోని ఇందూ ఫార్చున్‌ ఫీల్డ్స్‌ గార్డెనియా గేటెడ్‌ కమ్యూనిటీలో పేకాట స్థావరంపై మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులతో కలిసి కేపీహెచ్‌బీ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. పేకాట శిబిరం నిర్వహిస్తున్న మహిళతో పాటు మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.2,80,460 నగదుతో పాటు మూడు కార్లు, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. 

Updated Date - 2021-11-25T17:42:02+05:30 IST