ఘనంగా తీర్థ మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-01-27T05:07:50+05:30 IST

స్థానిక ఐదు రోడ్ల కూడలి, పెదబొడ్డేపల్లి కూడలిలో తీర్థమహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బాలవినాయకుడు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా తీర్థ మహోత్సవాలు
తీర్థ మహోత్సంలో కోలాటం

నర్సీపట్నం, జనవరి 26: స్థానిక ఐదు రోడ్ల కూడలి, పెదబొడ్డేపల్లి కూడలిలో తీర్థమహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బాలవినాయకుడు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోలాటాలు, చిడతలు, చెక్కభజనలు నిర్వహించారు. పెదబొడ్డేపల్లిలో డాన్స్‌ బేబీ డాన్స్‌ ఏర్పాటు చేశారు. తీర్థ మహోత్సవాల్లో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-27T05:07:50+05:30 IST