హఫీజ్‌పేట భూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2021-07-01T01:58:22+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోగల హఫీజ్‌పేట భూ వివాదంపై

హఫీజ్‌పేట భూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోగల హఫీజ్‌పేట భూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. హఫీజ్‌పేట సర్వే నంబర్‌ 80లోని కొంత భూమి విషయంలో సినీ నిర్మాత సీ.కల్యాణ్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో సాహెబ్జాదీ హమీదున్నిసాబేగం  పిటిషన్ దాఖలు చేసారు.  సీ.కళ్యాణ్, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 


Updated Date - 2021-07-01T01:58:22+05:30 IST