శానిటైజర్ల ఉత్పత్తికి అనుమతి

ABN , First Publish Date - 2020-03-31T10:46:01+05:30 IST

కొవ్వూరు నియోజకవర్గంలో శానిటైజర్‌ల ఉత్పత్తికి అనుమతి ఇచ్చినట్టు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.జయలక్ష్మి తెలిపారు.

శానిటైజర్ల ఉత్పత్తికి అనుమతి

కొవ్వూరు, మార్చి 30: కొవ్వూరు నియోజకవర్గంలో శానిటైజర్‌ల ఉత్పత్తికి అనుమతి ఇచ్చినట్టు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.జయలక్ష్మి తెలిపారు. తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో హ్యాండ్‌ శానిటైజర్‌ ఉత్పత్తి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.  సర్జికల్‌ మాస్క్‌లు ఇతర రాష్ట్రాల నుంచి తెస్తామన్నారు.

Updated Date - 2020-03-31T10:46:01+05:30 IST