పెద్దపల్లిలో వృద్ధుడు దారుణ హత్య

ABN , First Publish Date - 2021-03-06T15:37:01+05:30 IST

జిల్లాలోని గోదావరిఖని ప్రశాంత్ నగర్ చెరువుకట్ట వద్ద బండారి మెగిలి(68) అనే వృద్ధుడు దారుణహత్యకు గురయ్యాడు.

పెద్దపల్లిలో వృద్ధుడు దారుణ హత్య

పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖని ప్రశాంత్ నగర్ చెరువుకట్ట వద్ద బండారి మెగిలి(68) అనే వృద్ధుడు దారుణహత్యకు గురయ్యాడు. భూమి తగాదాలతో మెగిలిని హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని చెరువుకట్టపై పడవేశారు. స్థానికుల ద్వారా విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-03-06T15:37:01+05:30 IST