కొనసాగుతున్న నిధుల సేకరణ

ABN , First Publish Date - 2021-01-27T05:37:07+05:30 IST

ఆయా గ్రా మాల్లో శ్రీ రామాలయ నిర్మాణానికి నిధుల సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది. నా చుపల్లి తండా, నెమ్లి తదితర గ్రామాల్లో రామాలయం నిర్మాణానికి గ్రామస్థులు, యువకులు నిధి సేకరణ కార్యక్రమాన్ని ని ర్వహించారు.

కొనసాగుతున్న నిధుల సేకరణ
నిధులు సేకరిస్తున్న యువకులు

నస్రుల్లాబాద్‌, జనవరి 26: ఆయా గ్రా మాల్లో శ్రీ రామాలయ నిర్మాణానికి నిధుల సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది. నా చుపల్లి తండా, నెమ్లి తదితర గ్రామాల్లో రామాలయం నిర్మాణానికి గ్రామస్థులు, యువకులు నిధి సేకరణ కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఈ సందర్బంగా యువకులు మాట్లాడుతూ మందిర నిర్మాణంలో అం దరూ భాగస్వాములై నిధి సేకరణ కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలన్నారు.

Updated Date - 2021-01-27T05:37:07+05:30 IST