తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-06-01T14:49:15+05:30 IST

జిల్లాలోని తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

తుంగభద్ర జలాశయానికి  కొనసాగుతున్న వరద

కర్నూలు: జిల్లాలోని తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1611.49 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ 100 టీఏంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ 38.180 టీఎంసీలుగా ఉంది. జలాశయం ఇన్ ఫ్లో 6255 క్యూసెక్కులు,  అవుట్ ఫ్లో 267 క్యూ సెక్కులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-06-01T14:49:15+05:30 IST