సోమశిలకు కొనసాగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2020-08-03T10:48:48+05:30 IST

సోమశిల జలాశయంకు పైతట్టు ప్రాంతాల నుంచి 4,781 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగింది.

సోమశిలకు కొనసాగుతున్న వరద ప్రవాహం

అనంతసాగరం, ఆగస్టు 2: సోమశిల జలాశయంకు పైతట్టు ప్రాంతాల నుంచి 4,781 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగింది. దీంతో జలాశయంలో ఆదివారం నాటికి 27.038 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దిగువకు డెల్టా, నాన్‌డెల్టాకు 1,612 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు వివరించారు.

Updated Date - 2020-08-03T10:48:48+05:30 IST