అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్..

ABN , First Publish Date - 2021-09-14T23:23:22+05:30 IST

అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్..

అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసురానున్నట్లు తెలిపింది. వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 34,300, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 37,700 ఉంటుంది.

Updated Date - 2021-09-14T23:23:22+05:30 IST