ఒకరికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-01-27T05:46:42+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఒకరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది.

ఒకరికి పాజిటివ్‌

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 26: జిల్లాలో కొవిడ్‌ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఒకరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. మొత్తం బాధితుల సంఖ్య 60,779కి చేరింది. ఇందులో 50 మంది చికిత్స పొందుతున్నారు. 60,241 మంది కోలుకున్నారు.

Updated Date - 2021-01-27T05:46:42+05:30 IST