Abn logo
Jan 24 2021 @ 02:54AM

సరిహద్దుల్లో మరో సొరంగం!

జమ్ము, జనవరి 23: భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో శనివారం మరో సొరంగం బయటపడింది. పదిరోజుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గుర్తించిన రెండో టన్నెల్‌ ఇది. ఉగ్రవాదులను దేశంలోకి పంపేందుకు కథువా జిల్లాలో సరిహద్దుల వెంట పాక్‌ ఈ టన్నెల్‌ను నిర్మించింది. 150 మీటర్ల పొడవు, 30 అడుగుల వెడల్పుతో దీనిని నిర్మించారు. మరోవైపు, పూంఛ్‌ జిల్లా దోబా మొహల్లా అటవీ ప్రాంతంలో గాలింపు జరుపుతుండగా గుర్తించారు. 

Advertisement
Advertisement
Advertisement