Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెంగాళమ్మ అన్నదానానికి రూ. లక్షా 116 విరాళం

సూళ్లూరుపేట, డిసెంబరు 6 : సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సోమవారం నెల్లూరుకు చెందిన హస్తిపల్లి మల్లారెడ్డి రూ. 1,00,116 విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఆలయం వద్ద ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డికి చెక్కును సమర్పించారు.

Advertisement
Advertisement