శతాధిక వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2021-01-21T02:57:22+05:30 IST

కోటలోని ఆకుతోటవీధిలో నివాసం ఉంటున్న షేక్‌ ఫాతిమాబీ (106) అనే శతాధిక

శతాధిక వృద్ధురాలి మృతి

కోట, జనవరి 20 : కోటలోని ఆకుతోటవీధిలో నివాసం ఉంటున్న షేక్‌ ఫాతిమాబీ (106) అనే శతాధిక వృద్ధురాలు బుధవారం అనారోగ్యంతో మృతి చెందింది.   ఆమెకు 8 మంది ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న వైసీపీ మైనార్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌. మోబిన్‌బాషా, నాయకులు కరీముల్లా, యజ్ధాని, ఇస్మాయిల్‌, షఫీ,  అబ్దుల్లాలు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.


----------------


Updated Date - 2021-01-21T02:57:22+05:30 IST