సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు సాయం చేయకపోవడం నేరం

ABN , First Publish Date - 2020-06-03T07:47:11+05:30 IST

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయకపోవడం నేరం. ఈ పరిశ్రమలపై ఆధారపడి 11 కోట్ల మంది భారతీయులు...

సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు సాయం చేయకపోవడం నేరం

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయకపోవడం నేరం. ఈ పరిశ్రమలపై ఆధారపడి 11 కోట్ల మంది భారతీయులు జీవిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ దెబ్బతో మూడో వంతు పరిశ్రమలు మూతబడ్డాయి.   

- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నేత


Updated Date - 2020-06-03T07:47:11+05:30 IST