Advertisement
Advertisement
Abn logo
Advertisement

దాండియాతో సందడి!

గుజరాత్‌లో దసర ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. అందరూ రంగురంగుల దుస్తులు ధరిస్తారు. పూజ పూర్తయ్యాక గార్బా, దాండియా ఆడుతారు. ఈ వేడుక చూసి తీరాల్సిందే. నవరాత్రి ఉత్సవాల్లో గుజరాత్‌ ఫోక్‌ డ్యాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భక్తులు ఆలయాలను సందర్శిస్తారు. అంబాజీ టెంపుల్‌, చాముండీ మాతా ఆలయంను సందర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 

Advertisement
Advertisement