తప్పులు లేకుండా ఎక్కాల పఠనం

ABN , First Publish Date - 2022-07-06T14:51:58+05:30 IST

ప్రస్తుత రోజుల్లో ఎక్కాలుకూడా సరిగ్గా చెప్పలేని విద్యార్థులున్నారు. కానీ, 20 ఎక్కాలు తప్పలు లేకుండా గుక్క తిప్పుకోకుండా చెప్పిన విద్యార్థిని

తప్పులు లేకుండా ఎక్కాల పఠనం

                        - కిరిటీం పెట్టి అభినందించిన హెచ్‌ఎం


పెరంబూర్‌(చెన్నై), జూలై 5: ప్రస్తుత రోజుల్లో ఎక్కాలుకూడా సరిగ్గా చెప్పలేని విద్యార్థులున్నారు. కానీ, 20 ఎక్కాలు తప్పలు లేకుండా గుక్క తిప్పుకోకుండా చెప్పిన విద్యార్థిని టీచర్‌ ప్రశంసించారు. తిరువారూర్‌ తూర్‌కాలయా రోడ్డు సమీపంలో ఎయిడెడ్‌ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి సబిత 20 ఎక్కాలు తప్పులేకుండా పఠించింది. సబితను ప్రశంసిస్తూ తన కుర్చీలో కూర్చొబెట్టిన ప్రధానోపాధ్యాయురాలు సుమతి, విద్యార్థికి కిరీటతో సత్కరించింది.

Updated Date - 2022-07-06T14:51:58+05:30 IST