Advertisement
Advertisement
Abn logo
Advertisement

GHMC ని వెంటాడుతున్న నిధుల కొరత.. కార్మిక సంఘాల ఆందోళన

హైదరాబాద్ సిటీ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. బల్దియా ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఇప్పటికీ జీతాలు అందలేదు. దసరాకి సైతం జీతాలు ఇవ్వకపోవడంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చార్మినార్, ఖైరతాబాద్ జోన్లలో ఉద్యోగులకు సైతం జీతాలు అందలేదు. బల్దియా తీరుకు నిరసనగా మలక్‌పేట్‌లో కార్మికసంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు.. నిధులు లేక పనులు నిలిచిపోయే దుస్థితికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఖజానా ఖాళీ అవడంతో జీహెచ్ఎంసీకి ఈ పరిస్థితి వచ్చిందని.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement