నిజామాబాద్: జిల్లాలోని తుక్కోజిగూడలో ఓ కుటుంబం కుల బహిష్కరణకు గురైంది. కుటుంబానికి చెందిన పొలం దగ్గర విద్యుత్ సమస్యలో తలెత్తిన వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ వివాదంలో పంచాయతీలో గ్రామ పెద్దల మాట వినలేదని కుటుంబాన్ని కుల బహిష్కరించారు.
ఇవి కూడా చదవండి