సీపీగా బాధ్యతలు స్వీకరించిన విష్ణు వారియర్‌

ABN , First Publish Date - 2021-04-08T05:43:31+05:30 IST

సీపీగా బాధ్యతలు స్వీకరించిన విష్ణు వారియర్‌

సీపీగా బాధ్యతలు స్వీకరించిన విష్ణు వారియర్‌
నూతన సీపీని అభినందస్తున్న తఫ్సీర్‌ఇక్బాల్‌

ఖమ్మంక్రైం, ఏప్రిల్‌ 7 : ఖమ్మం నూతన పోలీసు కమిషనర్‌గా నియమితులైన విష్ణు యస్‌ వారియర్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సెలవుపై వెళ్లిన గత సీపీ తఫ్సీర్‌ఇక్బాల్‌ తిరిగి ఖమ్మం వచ్చిన తర్వాత ఆయన తన కార్యాలయంలో కొత్త సీపీకి బాధ్యతలు అప్పగించారు. అనంతరం తఫ్సీర్‌ ఇక్బాల్‌ కొత్త సీపీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ కార్యాలయ సిబ్బంది, అధికారులు సీపీ విష్ణు వారియర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-04-08T05:43:31+05:30 IST