ఆహా.. నెప్ట్యూన్‌!

ABN , First Publish Date - 2022-09-23T07:48:16+05:30 IST

సూర్యుడి నుంచి సుదూరంగా ఉన్న నెప్ట్యూన్‌ గ్రహం ఛాయాచిత్రాన్ని జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ చిత్రీకరించింది. మంచుగడ్డలాంటి

ఆహా.. నెప్ట్యూన్‌!

సూర్యుడి నుంచి సుదూరంగా ఉన్న నెప్ట్యూన్‌ గ్రహం ఛాయాచిత్రాన్ని జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ చిత్రీకరించింది. మంచుగడ్డలాంటి గుండ్రని ఆకారంలో నెప్ట్యూన్‌ కనిపిస్తుండగా, దాని చుట్టూ ధూళి కణాలతో ఏర్పడిన వలయాలు ఆ గ్రహానికి మరింత శోభను తెచ్చాయి. ఈ చిత్రాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా విడుదల చేసింది. 

Updated Date - 2022-09-23T07:48:16+05:30 IST