సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు

ABN , First Publish Date - 2021-09-14T14:07:01+05:30 IST

జిల్లాలోని సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి చేరుతోంది.

సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు

నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 74 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 7323 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 6580 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2021-09-14T14:07:01+05:30 IST