Advertisement
Advertisement
Abn logo
Advertisement

Nellore: తెల్లరాయి తవ్వకాలను వ్యతిరేకిస్తున్న జడదేవి గ్రామస్తులు

నెల్లూరు: జిల్లాలోని వరుకుంటపాడు మండలం జడదేవిలో తెల్లరాయి తవ్వకాల అనుమతులను గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. అనుమతులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెల్లరాయి తరలిస్తున్న ట్రాక్టర్‌ను  గ్రామస్తులు ఆధీనంలోకి తీసుకున్నారు. ట్రాక్టర్‌ను విడిపించటానికి వచ్చిన  పోలీసులతో గ్రామస్తులు వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement