నెల్లూరులో భారీ ఎత్తున గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-03-08T16:50:40+05:30 IST

జిల్లాలోని జాతీయ రహదారిపై భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది.

నెల్లూరులో భారీ ఎత్తున గంజాయి పట్టివేత

నెల్లూరు:  జిల్లాలోని జాతీయ రహదారిపై భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. వాహనాల తనిఖీలలో భాగంగా వైజాగ్ నుండి బెంగుళూరుకు బొలేరో వాహనంలో సుమారు 32 కేజీలు గంజాయిని కావాలి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. బొలేరో వాహనంతో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు ఆరు లక్షలు విలువ చేస్తుందని అంచనా. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-03-08T16:50:40+05:30 IST