బీచ్‌లో నేవీ యుద్ధ నౌకల ప్రదర్శన

ABN , First Publish Date - 2021-12-06T04:39:56+05:30 IST

నేవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం సముద్రంలో తూర్పు నావికాదళం మూడు యుద్ధనౌకలను ప్రదర్శించింది.

బీచ్‌లో నేవీ యుద్ధ నౌకల ప్రదర్శన
విద్యుద్దీప కాంతులతో యుద్ధ నౌక

విశాఖపట్నం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): నేవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం సముద్రంలో తూర్పు నావికాదళం మూడు యుద్ధనౌకలను ప్రదర్శించింది. ఆర్కేబీచ్‌కు సమీపంలో నిలిపిన నౌకలను విద్యుద్దీపాలతో అలంకరించారు. నౌకల నుంచి బాణసంచా కాల్చారు. దీంతో బీచ్‌ సందర్శనకు వెళ్లిన ప్రజలు నేవీ నౌకలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. 

Updated Date - 2021-12-06T04:39:56+05:30 IST