నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2020-10-24T08:03:48+05:30 IST

ఎటపాక జవహర్‌ నవో దయ విద్యాలయం-2లో 6వ తరగతిలోకి ప్రవేశం కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు నవో దయ ఇనచార్జి ప్రిన్సిపాల్‌ ఎంఎస్‌ రాంబాబు శుక్రవారం తెలిపారు.

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

ఎటపాక, అక్టోబరు 23: ఎటపాక జవహర్‌ నవో దయ విద్యాలయం-2లో 6వ తరగతిలోకి ప్రవేశం కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు నవో దయ ఇనచార్జి ప్రిన్సిపాల్‌ ఎంఎస్‌ రాంబాబు శుక్రవారం తెలిపారు. డిసెంబరు 15 వరకు దరఖా స్తులకు గడువు ఉందని, 2021 ఏప్రిల్‌ 10న పరీక్ష ఉంటుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2020-10-24T08:03:48+05:30 IST