NIIలో సైంటిస్టులు

ABN , First Publish Date - 2022-10-04T23:12:36+05:30 IST

చంద్రాపూర్‌లోని ఐసీఎంఆర్‌ - సీఆర్‌ఎంసీహెచ్‌లో ఖాళీల భర్తీకి ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

NIIలో సైంటిస్టులు

చంద్రాపూర్‌లోని ఐసీఎంఆర్‌ - సీఆర్‌ఎంసీహెచ్‌లో ఖాళీల భర్తీకి ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సైంటి‌స్ట్ -సి(మెడికల్‌): 1 పోస్టు

మెడికల్‌ సోషల్‌ వర్కర్‌ : 2  పోస్టు

స్టాఫ్‌ నర్స్‌: 1 పోస్టు

అర్హత: ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, ఎంఏ, ఎంఎ్‌సడబ్ల్యూ, డిప్లొమా నర్సింగ్‌, జీఎన్‌ఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 06

వెబ్‌సైట్‌: main.icmr.nic.in/

Updated Date - 2022-10-04T23:12:36+05:30 IST