అవార్డు అందుకుంటున్న గుంటి పిచ్చయ్య
మఠంపల్లి, జనవరి 26: మఠంపల్లికి చెందిన గుంటి పిచ్చయ్యను నటనారత్న అవార్డును అందుకున్నారు. శ్రీరామకృష్ణ ట్రస్ట్, బ్రాహ్మణ సేవసమితి సమాక్య సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఘాన కేంద్రంలో బుధ వారం నిర్వహించిన కార్యక్రమంలో పిచ్చయ్యకు నటనారత్న అవార్డును సంస్థ చైర్మన్ వరప్రసాద్, నాగ పద్మిని, హేమలత ప్రదానం చేశారు. గణతంత్ర దినో త్సవం పురస్కరించుకుని రంగస్థల నాటక, సినీ రంగంలో పచ్చయ్య చేసిన సేవలకు గుర్తింపుగా ఈ జాతీయ అవార్డును నిర్వాహకులు అందజేశారు.