టీటీ పోటీల్లో నారాయణ విద్యార్థి హవా
ABN , First Publish Date - 2021-04-21T06:33:27+05:30 IST
ద్వారకా న గర్ నారాయణ పాఠశాల లో 9వ తరగతి చదువుతు న్న విద్యార్థి అచ్యుత అండర్ - 18 టీటీ పురుషుల వి భాగంలో ప్రతిభ చూపి ట్రోపీ అందుకున్నాడు.
అనంతపురం విద్య, ఏప్రిల్ 20 : ద్వారకా న గర్ నారాయణ పాఠశాల లో 9వ తరగతి చదువుతు న్న విద్యార్థి అచ్యుత అండర్ - 18 టీటీ పురుషుల వి భాగంలో ప్రతిభ చూపి ట్రోపీ అందుకున్నాడు. పాఠ శాల ఏజీఎం రమేష్ బాబు, ప్రిన్సిపాల్ అప్మా, డీన్ శ్రీనివాసులు విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సీవో ప్రేమ్ కుమార్, ఏఓ రవీంద్ర, టీచర్లు పాల్గొన్నారు.