దొంగ డిస్కౌంట్లని కనిపెట్టే టూల్‌ ఇదిగో!

ABN , First Publish Date - 2020-10-16T03:00:21+05:30 IST

వంద రూపాయల వస్తువుని ఐదువందలు చేసేసి ... చివరికి దాంట్లో 50 పర్సంట్‌ డిస్కౌంట్‌ ఇచ్చారనుకోండి..

దొంగ డిస్కౌంట్లని  కనిపెట్టే టూల్‌ ఇదిగో!

వంద రూపాయల వస్తువుని ఐదువందలు చేసేసి ... చివరికి దాంట్లో 50 పర్సంట్‌ డిస్కౌంట్‌ ఇచ్చారనుకోండి.. ఈ డీల్‌లో కస్టమర్‌ కి లాభం ఏముంటుంది?  వస్తువు అసలు ధర ఎంత అన్నది కొనేవాడికి  తెలిసినప్పుడే  - తనకి లభించే ఆఫర్ గొప్పదో కాదో...  అంచనా వేసుకోగలడు.   కస్టమర్‌ని ఇలాంటి కన్ఫ్యూజన్‌నించి బయటపడేయడానికీ... ఓ టూల్‌ ఉంది.


వీడియో చూడండి :



Updated Date - 2020-10-16T03:00:21+05:30 IST