Abn logo
Jul 29 2021 @ 00:59AM

దిశ బిల్లు చట్టబద్ధతకు సహకరించండి

వినతిపత్రం అందిస్తున్న ఎంపీలు

కార్పొరేషన్‌ (కాకినాడ), జూలై 28:  దిశ బిల్లు చట్టబద్ధతకు సహకరించాలని కోరుతూ  కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కాకినాడ పార్లమెంట్‌ సభ్యురాలు వంగా గీత వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, బీవీ సత్యవతి పాల్గొన్నారు.