కొత్తపెంటలో మోదకొండమ్మ పండగ

ABN , First Publish Date - 2022-05-23T06:11:15+05:30 IST

కొత్తపెంటలో మోదకొండమ్మ పండగ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజాము నుంచి విశేష పూజలు నిర్వహిచారు.

కొత్తపెంటలో మోదకొండమ్మ పండగ
భారీ ఘటాల ఊరేగింపులో పాల్గొన్న మంత్రి ముత్యాలనాయుడు

దేవరాపల్లి, మే 22 : కొత్తపెంటలో మోదకొండమ్మ పండగ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజాము నుంచి విశేష పూజలు నిర్వహిచారు. అమ్మవారిని మంత్రి బూడి ముత్యాలనాయుడు దర్శించుకుని, ఘటాల ఊరేగింపులో పాల్గొన్నారు.  సర్పంచ్‌ వెంకటరావు, రొంగలి శంకరరావు, రెడ్డిపైడం నాయుడులతో పాటు నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2022-05-23T06:11:15+05:30 IST