Abn logo
Jun 22 2021 @ 01:16AM

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి

కలెక్టర్‌కు ఆక్సిజన్‌ కాన్సెట్రేటర్లను అందజేస్తున్న ప్రకా్‌షరెడ్డి

 30 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల అందజేత

అనంతపురం, జూన్‌21(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సోమవారం రోడ్లు, భవనాలశాఖ అతిథి గృహంలో ఉన్న కలెక్టర్‌ను  కలిసిన ఆయన ఆమెకు పూలకుం డీ అందజేసి, శుభాకాంక్షలు తెలిపా రు. అనంతరం కరోనా బాధితులకు తనవంతు సా యం గా ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి రూ. 30 లక్షల విలువచేసే 30 ఆ క్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కరోనా బాధితులకు ప్రాణవాయువు అందించేందుకు ఎమ్మెల్యే తనవంతు సాయంగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేయడం అభినందనీయమన్నారు.