డీఎంకేకి అధ్యక్షుడుగా ఉన్న ఎంకే స్టాలిన్‌కు వెండి శూలంతో ఫోజు

ABN , First Publish Date - 2021-01-25T07:37:14+05:30 IST

డీఎంకేకి అధ్యక్షుడుగా ఉన్న ఎంకే స్టాలిన్‌కు వెండి శూలంతో ఫోజు

డీఎంకేకి అధ్యక్షుడుగా ఉన్న ఎంకే స్టాలిన్‌కు వెండి శూలంతో ఫోజు

చెన్నై, జనవరి 24(ఆంధ్రజ్యోతి): నాస్తికవాద పార్టీగా గుర్తింపు పొందిన డీఎంకేకి అధ్యక్షుడుగా ఉన్న ఎంకే స్టాలిన్‌కు తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి అమ్మయార్‌కుప్పం కార్యకర్తలు వెండి శూలం(వేలాయుధ) బహూకరించారు. దీనిని వెంటనే తన చేతిలోకి తీసుకున్న స్టాలిన్‌ ఫొటోలకు ఫోజులిచ్చారు. 

Updated Date - 2021-01-25T07:37:14+05:30 IST