బీరప్ప ఆలయంలో మంత్రి సబితారెడ్డి పూజలు

ABN , First Publish Date - 2022-05-17T04:28:54+05:30 IST

మండల పరిధిలోని అమీర్‌పేట్‌ గ్రామంలో గల బీరప్ప ఆలయంలో

బీరప్ప ఆలయంలో మంత్రి సబితారెడ్డి పూజలు
ఆలయంలో పూజలు చేస్తున్న మంత్రి

మహేశ్వరం, మే 16: మండల పరిధిలోని అమీర్‌పేట్‌ గ్రామంలో గల బీరప్ప ఆలయంలో సోమవారం నిర్వహించిన స్వామి వారి ఉత్సవాల్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-17T04:28:54+05:30 IST