మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్‌కు కరోనా

ABN , First Publish Date - 2021-01-25T12:47:02+05:30 IST

మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ కరోనావైరస్ బారిన...

మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్‌కు కరోనా

మెక్సికో సిటీ (మెక్సికో): మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ కరోనావైరస్ బారిన పడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలున్న ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్‌కు పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ‘‘నాకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడం నాకెంతో బాధ కలిగించింది. స్వల్ప కరోనా లక్షణాలున్న తాను చికిత్స తీసుకుంటున్నాను’’ అని లోపెజ్ చెప్పారు.మెక్సికోలో అంతర్గత కార్యదర్శి ఒల్గా సంచేజ్ కార్డిరో మార్నింగ్ విలేఖరుల సమావేశంలో పాల్గొననున్నారు. 

Updated Date - 2021-01-25T12:47:02+05:30 IST