మెట్రో శ్రీధరన్ ముందంజ

ABN , First Publish Date - 2021-05-02T16:14:33+05:30 IST

కేరళ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి.

మెట్రో శ్రీధరన్ ముందంజ

పాలక్కాడ్: కేరళ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ త‌ర‌పున పోటీ చేసిన  మెట్రో మ్యాన్  శ్రీధరన్ ఫ‌లితాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.  కేరళలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగితే  శ్రీధరన్  సీఎం అభ్యర్ధి అనే ప్రచారం జ‌రిగింది. అవినీతి మచ్చలేని  శ్రీధరన్‌కు  బీజేపీ టిక్కెట్ కేటాయించింది. కేర‌ళ రాష్ట్ర రాజకీయాల్లో ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ భారీ ఎత్తున ప్రచారం సాగించింది. కేరళలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారడమనేది ఒక ఆన‌వాయితీగా తయారయింది. 



Updated Date - 2021-05-02T16:14:33+05:30 IST