Advertisement
Advertisement
Abn logo
Advertisement

జాతీయ చెస్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు25: జాతీయ చెస్‌ పోటీ ల్లో నగరానికి చెందిన క్రీడాకారులకు పతకా లు దక్కాయి. విజయ వాడలో సోమవారం జాతీయస్థాయి ఆల్‌ ఇండియా ర్యాపిడ్‌ రేటె డ్‌ చెస్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఇందు లో నగరానికి చెందిన భరతభూషణ్‌కు రేటింగ్‌ క్యాటగిరీలో ప్రథమస్థానం, ఫర్హతకు అండర్‌-15 విభాగంలో ప్రథమస్థానం, బెస్ట్‌ అనరేటెడ్‌ క్యాటగిరీలో సంజనకు ద్వితీయ స్థానం లభించినట్లు సూపర్‌ కింగ్స్‌ చెస్‌ అకాడమీ చీప్‌ కోచ మజీద్‌ఖాన, కోచ హుస్సేనఖాన తెలిపారు. విజేతలకు అభినందనలు తెలిపారు. 

Advertisement
Advertisement