Abn logo
May 29 2020 @ 04:56AM

స్త్రీ నిధి రుణాలను దుర్వినియోగం చేస్తే చర్యలు

ఉలవపాడు, మే 28 : స్త్రీనిధి రుణాల రికవరీ సొమ్మును దుర్వినియో గం చేస్తే వీవోఏలపై  చర్యలు తప్పవని స్త్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్‌ చార్లెస్‌ హర్షవర్ధన్‌ హెచ్చరించారు. ఉలవపాడులో గురువారం ఆయన మాట్లాడు తూ వసూళ్లు చేసిన సొమ్మును బ్యాంక్‌లో  జమ చేయాలని సూచించారు.  

Advertisement
Advertisement
Advertisement