ఖమ్మంలో మకరజ్యోతి దర్శనం

ABN , First Publish Date - 2021-01-16T04:56:55+05:30 IST

ఖమ్మంలో మకరజ్యోతి దర్శనం

ఖమ్మంలో మకరజ్యోతి దర్శనం

ఖమ్మం సాంస్కృతికం : సంక్రాంతి సందర్భంగా ఖమ్మంలోని శ్రీశాస్తా దేవస్థానంతో పాటు ఇరుజిల్లాల్లోని అయ్యప్ప దేవాలయాల్లో గురువారం రాత్రి మకరజ్యోతి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాల్లో అయ్యప్ప మాలధారులు, భక్తులు భారీసంఖ్యలో పాల్గొని జ్యోతిని దర్శించుకున్నారు. మరోవైపు ఇంటి లోగిళ్లు సంక్రాంతి రంగవల్లులతో కళకళలాడాయి. మహిళలు, యువతులు అందమైన ముగ్గులను తీర్చిదిద్దారు.


Updated Date - 2021-01-16T04:56:55+05:30 IST